ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. ఇంకా డబ్బులు రాని వారు ఏం చేయాలి?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత డబ్బులు అక్టోబర్ 5న విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ఈ ఆర్థిక సాయం అందనుంది. ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని వాషిమ్ జిల్లాలో జరిగిన ఈవెంట్‌లో